News

రాజయ్య కుమారుడు అనిల్ రెండో భార్య పరార్


రాజయ్య కుమారుడు అనిల్ కు సన తో ఉన్న అక్రమ సంబందం కూడా కారణమన్న ప్రచారం జరుగుతోంది. అనిల్ రెండో భార్య సన కోసం పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు.  ఈ కేసు బహిర్గతం కాగానే సన, తన పిల్లలతో కలిసి పరారైందని చెబుతున్నారు. ఆమె ఉప్పల్ లోని వెంకటేశ్వరకాలని ప్రాంతంలో ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇంతవరకు ముప్పై మంది వరకు ఈ కేసులో విచారించారు. సనా ను ఈ కేసులో నాలుగో నిందితురాలిగా కేసు నమోదు చేశారు.